Home / Tag Archives: ktr (page 482)

Tag Archives: ktr

యువనేతల కలయికతో పచ్చ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడిందిగా..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అది కూడా ఫెడరల్ ఫ్రంట్, అలాగే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే. అది కూడా ఏపీ ఎన్నికల తర్వాత మాత్రమే అనేది జగన్ నిర్ణయం. జగన్ మాత్రం సింగిల్ గా పోటీ చేయడంలేదు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అని పచ్చ మీడియా నానా హంగామా చేసింది. కానీ జగన్ ఒకే మాట మీద, ఒకే ధర్మం కోసం, …

Read More »

జగన్, కేటీఆర్ ల కలయికతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల గురించి మీటింగ్ పెట్టారు.. కానీ దాని గురించి కాకుండా ప్రతిపక్షం మీదే తన అక్కసు వెళ్లగక్కడానికే ఆ మీటింగ్ గడిచిపోయిందట. ప్రధాని మోదీకి, కేసీఆర్ కి, జగన్ లు తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారట. టీఆర్ఎస్, వైసీపీ కలయికపై వైసీపీ డ్యామేజ్ అయ్యేలా చేయాలని ఆదేశించారట. అంతకంటే ముందే బాబుగారు హరికృష్ణ దగ్గరే కేటీఆర్ తో పొత్తుగురించి చర్చించడం …

Read More »

సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …

Read More »

ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోంద‌ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …

Read More »

కేటీఆర్ సంచ‌ల‌నం..తొలి ఎంపీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు త‌న నూత‌న బాద్య‌త‌ల్లో దూకుడు పెంచారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. `ఇది ఎన్నికల నామ సంవత్సరం.. త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు.. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. …

Read More »

కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశచరిత్రలో రికార్డు..!

తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన …

Read More »

కేటీఆర్‌ చేతుల మీదుగా చరణ్ మూవీ ట్రైలర్…!

టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ మరోసారి నటుడు రాంచరణ్‌తో వేదిక పంచుకోనున్నారు. మెగా ఫ్యామిలీ హీరో నటించిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను కేటీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్న విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. గురువారం యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో కేటీఆర్ ట్రైలర్‌ను విడుదల చేస్తారు. డీవీవీ …

Read More »

కేటీఆర్ జిల్లాల పర్యటన‌..మొద‌టి టూర్ ఇక్కడే

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు పార్టీ బ‌లోపేతానికి ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి కేటీఆర్‌ జిల్లాల పర్యటనలు పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేర‌కు ఆయ‌న హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, …

Read More »

లండన్ లో ఘనంగా ‘టీఆర్ఎస్ విజయోత్సవ’  సంబరాలు

లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో  ‘టీఆర్ఎస్ విజయోత్సవ’   వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో  జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. …

Read More »

పార్టీని అజేయ శక్తిగా మలుస్తా…కేటీఆర్

మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat