Home / Tag Archives: ktr (page 480)

Tag Archives: ktr

కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌…టీఆర్ఎస్‌లోకి ముఖ్య‌నేత‌

కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మ‌రో ముఖ్యనేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మోహన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ వెంట వచ్చిన పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

బాబు ఓట‌మి ఖరారు..కేటీఆర్‌ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీలో ఏం జ‌ర‌గ‌నుందో చెప్పారు. చంద్ర‌బాబు ఓట‌మి ఖాయ‌మ‌నే రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు త‌గు క‌రాణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …

Read More »

బాబు బండారం బయట పెడుతూ కేటీఆర్ ట్వీట్ల వర్షం..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్‌ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను …

Read More »

సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”

ఏపీ ప్రభుత్వంతో పాటు అధికార టీడీపీకి చెందిన నేతలను ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అంశం డేటా చోరీ కేసు వివాదం. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఏ పార్టీకి మద్ధతు ఇస్తారంటూ సర్వే నిర్వహించి వైసీపీ తదితర టీడీపీయేతర పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగిస్తూ రాష్ట్ర యువమంత్రి నారా లోకేశ్ నాయుడుకు దగ్గర మిత్రుడైన అశోక్  ఐటీ గ్రిడ్ …

Read More »

డేటా చోరి కేసులో సంచలన విషయాలు..?

ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాలను ఒక కుదుపు కుదుపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఈ రోజు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు చేశమన్నారు.ఈ సోదాలన్నీ సంబంధిత ఉద్యోగులు జరిపామన్నారు. ఈ ఐటీ సంస్థకు చెందిన ఉద్యోగులు …

Read More »

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి అడ్డంగా దొరికిన చంద్రబాబు, లోకేశ్!..

ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారు.ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు …

Read More »

సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబు-లోకేశ్ లపై సెటైర్.!

సోషల్ మీడియా ఇది నేటి అధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమై పోయింది.సోషల్ మీడియాను కొంతమంది చెడుకి వాడుకుంటున్నారు. మరికొంతమంది మంచికి వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోన్న ప్రధానాంశం డేటా చోరి వివాదం.. ఈవివాదం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్ లు కల్సి టీడీపీని బలహీనపరచాలని.. ఏపీపై కుట్రలు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. ఏకంగా చంద్రబాబు …

Read More »

ఆ చిన్న “లాజిక్” మరిచిపోయిన చంద్రబాబు..?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోన్న అంశం డేటా చోరీ వివాదం. దీని గురించి మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్ నాయుడు టీఆర్ఎస్ ,జగన్ ,మోదీ ఏపీపై కుట్రలు చేస్తూ టీడీపీని బలహీన పరచాలని చూస్తోన్నాయి. అసలు ఏపీకి చెందిన …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది…మీడియాతో కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల రామా రావు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఇక కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ …

Read More »

నా నెంబర్‌ ఎందుకు బ్లాక్‌ చేశావ్‌..ఉత్తమ్ కంప్లైంట్

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.దీనిలో భాగంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిద్దరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat