దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్నిర్వచనం” అనే పుస్తక తొలిప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ …
Read More »ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు …
Read More »ఘనంగా జయశంకర్ సార్ 8వ వర్ధంతి వేడుకలు
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ దిక్సూచి, సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ అద్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనంపాటించి ఘనంగా సభ్యులు అందరూ నివాళులర్పించారు. అనంతరం శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ …
Read More »కాళేశ్వరం విశిష్టతలు ఇవే
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.ప్రతిష్టాత్మక కాళేశ్వరం విశిష్టతలు ఇవే. -147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం …
Read More »కాళేశ్వరం జాతికి అంకితం
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతికి అంకితం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి …
Read More »కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?
తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రోజుకు 2 …
Read More »తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే కాళేశ్వరం
తెలంగాణ నీటిపారుదలలో కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక మలుపు. గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరానికి తరువాత అని చెప్పుకొనేలా సరికొత్త అధ్యాయానికి నాంది. తలాపునే వేల టీఎంసీల గోదావరిజలాలు పారుతున్నా.. వంద టీఎంసీల వినియోగానికి సైతం మొహం వాచిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు 500-600 టీఎంసీల వినియోగానికి సమాయత్తమవుతున్నది. గోదావరి బేసిన్‌లో 954 టీఎంసీల వాటా జలాలున్నా పట్టుమని పదిశాతం వాడుకోలేని తెలంగాణ గడ్డ.. ఇప్పుడు ఏకంగా 60-70 …
Read More »మరో 24గంటల్లో ఆవిష్కృ తం
తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధురఘట్టం మరో 24గంటల్లో ఆవిష్కృ తం కానున్నది. ఏ నీళ్లకోసం దశాబ్దాలపాటు కొట్లాడినమో.. ఆ నీటి పరవళ్లు తెలంగాణను మాగాణం చేసేందుకు తరలివచ్చే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వహస్తాలతో శుక్రవారం నీటిని విడుదలచేయనున్న ఈ చారిత్రక సందర్భంలో …
Read More »జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది..
జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద …
Read More »