Home / Tag Archives: ktr (page 47)

Tag Archives: ktr

తెలంగాణలో భారీ వర్షాలు – సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

Read More »

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్‌ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. కాగా, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత .. పఠాన్ చెర్ నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ కు చెందిన పెద్దకుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్య కారణంగా కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి  మూడు రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ నేపథ్యంలో ఈరోజు గురువారం తెల్లవారుజామున రెండు గంటలన్నరకు ఆయన …

Read More »

నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంక్ లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంక్ లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ఆయన ప్రారంభించారు. డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ …

Read More »

లోక్‌స‌భ‌లో కేంద్రంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం

ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మ‌ణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు స‌రిగా లేవ‌ని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ …

Read More »

వరదల నేపథ్యంలో నిత్యం అందుబాటులో కంట్రోల్ నంబర్స్

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కోరుతున్నాను. కంట్రోల్ రూంతో పాటు, నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ, వరద ప్రభావిత ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి …

Read More »

హైదరాబాద్‌లో భారీ వర్షాలు- ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు మూడు విడుతల్లో లాగౌట్‌ చేయాలని సూచించారు. ఐకియా – సైబర్‌ టవర్స్‌ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్‌ చేయాలని, ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం …

Read More »

డిప్యూటీ స్పీకర్ తో ఆర్ డీ ఓ రవి భేటీ

సికింద్రాబాద్ నూతన ఆర్ డీ ఓ గా నియమితులైన టీ.రవి మంగళవారం డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన ఆర్ డీ ఓ రవిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అభినందించి, రెవిన్యూ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అభిలషించారు. అదే విధంగా నూతన ట్రాఫిక్ ఏ సీ పీ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ బీ రత్నం …

Read More »

తెలంగాణలో రెండు రోజులు సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు,రేపు అనగా జూలై 26, 27 (బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

Read More »

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్   అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat