ఆపదలో ఉన్నవారిని ఎల్లప్పుడు ఆదుకునే టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్ధినులకు కేటీయార్ ఈరోజు ఆర్థిక సాయం అందించారు. ఇద్దరు విద్యార్థినుల్లో తల్లిదండ్రులు లేని అనాధ రచన ఓకరు. రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీయార్ ఈ రోజు తన నివాసానికి పిలిపించుకొని అమె …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. …
Read More »మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోషల్ మీడియా,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి కృష్ణారావు క్లారీటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా …
Read More »సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్స్
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్ సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శిశుమరణాలను చాలా వరకు తగ్గుమొఖం పట్టాయి. మెటర్నీటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ …
Read More »గులాబీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. …
Read More »నేడు తెలంగాణ క్యాబినేట్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన …
Read More »సరికొత్తగా తెలంగాణ సచివాలయం
తెలంగాణలో నిర్మిచనున్న సరికొత్త సచివాలయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పర్యావరణహితంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత సచివాలయ భవనాలు 25 ఎకరాల విస్తీర్ణంలో అస్తవ్యస్తంగా ఉన్నందున కొత్త సమీకృత సచివాలయ భవనాలను తక్కువ స్థలంలోనే క్రమపద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కేవలం ఐదెకరాల్లోనే చేపట్టి మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఉద్యాన వనాలు, వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటుచేయనున్నారు. నగరంలోనే …
Read More »గజ్వేల్ లో మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్
తెలంగాణలో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే క్రమంలో టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తోన్న దేశంలోనే గుర్తింపు పొందిన మంచినీటి పథకం మిషన్ భగీరథ .ఈ పథకానికి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్‌ను గజ్వేల్ పరిధిలోని కోమటిబండ గుట్టపై ఏర్పాటుచేస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ గూగుల్ ద్వారా గుర్తించి గజ్వేల్‌తోపాటు సిద్దిపేట డివిజన్‌లోని పలు ప్రాంతాలకు కోమటిబండ నుంచి గ్రావిటీ …
Read More »జోరుగా గులాబీ సభ్యత్వ నమోదు ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగలా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడా పల్లెపల్లెన జోరుగా హుషారుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ నెల ఇరవై తారీఖునే చివరి గడవు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుండి ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు,కార్యకర్తలు,నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని వర్గాల వారి నుండి సభ్యత్వ …
Read More »తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట
తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్కు వరకు సుమారు 300 మోటారు వాహనాల తో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంతవర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు …
Read More »