రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …
Read More »రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …
Read More »సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది . ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో …
Read More »ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …
Read More »హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది. తాజా ఈ రికార్డుతో ఆ …
Read More »సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ పూర్తి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ …
Read More »హుజూర్ నగర్లో సీఎం కేసీఆర్ ఏమి వరాలు ప్రకటిస్తారు.!
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల …
Read More »మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం తొలిసారిగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అద్దెకు కార్లు,బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డ్రైవజీ ఇండియా ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని అధికారులు వివరించారు. న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ స్కీమ్ …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపేవరిది-లేటెస్ట్ సర్వే..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పోలిటికల్ హాట్ టాపిక్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో వైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పార్టీ తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నడంతో ఎన్నికల ప్రచారం లో ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఉప …
Read More »ఆర్టీసీ విలీనంపై జేపీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పది రోజులుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ సమ్మె గురించి ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. ఆర్టీసీలో డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో.. ఇరవై శాతం ప్రయివేట్ ఆధీనంలో .. పది శాతం ఆర్టీసీ ఆధీనంలో బస్సులు నడుస్తాయి. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయమని.. అది సంస్థ భవిష్యత్ …
Read More »