Home / Tag Archives: ktr (page 411)

Tag Archives: ktr

అమరచింతలో ఊహకందని ఫలితం

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం విడుదలవుతున్న కొన్ని మున్సిపాలిటీలు ఫలితాలు చాలా ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో ఊహకందని ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉన్నాయి.. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకోంది.. కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ అధికార పీఠాన్ని ఏ పార్టీ …

Read More »

కొడంగల్ లో రేవంత్ కు షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఎంపీకి ప్రజలు గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గట్టి షాకిచ్చిన కొడంగల్ నియోజకవర్గ …

Read More »

బొల్లారంలో టీఆర్ఎస్ ప్రభంజనం

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం ఇరవై రెండు వార్డుల్లో టీఆర్ఎస్ పదిహేడు చోట్ల ఘన విజయం సాధించి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రెండు చోట్ల కాంగ్రెస్,మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది.  గెలుపొందిన అభ్యర్థులు వీరే… టీఆర్ఎస్ : 1వ వార్డు చంద్రయ్య 2వ వార్డు గోపాలమ్మ 4వ వార్డు నిహారిక రెడ్డి 5వ …

Read More »

టీఆర్ఎస్ గెలుపొందిన మున్సిపాలిటీలు ఇవే..!

మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం …………………………………….. 1. ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా) 2. వర్ధన్నపేట (వరంగల్ రూరల్) 3. బాన్సువాడ (కామారెడ్డి) 4. కొత్తపల్లి (కరీంనగర్ ) 5. చెన్నూరు (మంచిర్యాల) 6. ధర్మపురి (జగిత్యాల) 7. పరకాల (వరంగల్ రూరల్) 8. పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా) 9. మరిపెడ (మహబూబాబాద్) 10. ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి) 11. సత్తుపల్లి (ఖమ్మం) 12. డోర్నకల్ (మహబూబాబాద్) 13. భీంగల్ (నిజామాబాద్) …

Read More »

సత్తుపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గాలి వీస్తుంది. ఇప్పటికే మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ యాబై మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది. మిగతా వాటిలో కారు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందారు. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్లో ఏడుకు ఏడు వార్డులను టీఆర్ఎస్ గెలుపొందింది. మొత్తం …

Read More »

ఆందోల్-జోగిపేటలో కారుదే జోరు

తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. ఇందులో భాగంగా ఆందోల్ -జోగిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు ప్రభంజనం . మొత్తం ఇరవై వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున ఆరు వార్డుల్లో గెలుపొందింది.. కేవలం ఒకే ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. …

Read More »

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరుగగా.. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు నిన్న ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఒక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే అన్ని చోట్ల కార్ హావ నడుస్తుంది. దాదాపు 90 % టీఆర్ఎస్ పార్టీ కే ప్రజలు మొగ్గుచూపారు. ఈ ఫలితాలు చూసి తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో సంబరాలకు …

Read More »

ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ ఢీ అంటే ఢీ..!

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. అన్ని చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ ముందజంలో ఉంది. అయితే ధర్మపురిలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు …

Read More »

జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు

తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్య జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది. ఈ మేడారం జాతర పూర్తిగా ములుగు జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో పాటు, అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగని రీతిలో అటవీ …

Read More »

తెలంగాణ రాత్రి బడి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో భాగంగా మనం చదువుకుందాం..! నిరక్షరాస్యతను నిర్ములిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం ఏంఆర్పీఏస్ డప్పు చంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాత్రి బడి- బాల కార్మికులను బడిలో చేర్పించే కార్యక్రమ బ్యానర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat