Home / Tag Archives: ktr (page 401)

Tag Archives: ktr

లంచం అడిగితే సహించం-మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” పట్టణ ప్రగతి కార్యక్రమం …

Read More »

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకోచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన రాష్ట్రపతి భవన్లోని విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా బుధవారం …

Read More »

తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా

ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ! మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే భయం ఉండదు.! ప్రతి ఇంటింటికీ తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం.! ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా వేయక తప్పదు.! ఖాళీ ప్లాట్ స్థలంలో చెత్త వేస్తే …

Read More »

నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు

ఎక్కడైన సరే ‘నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు.. కానీ, మేము ఓట్లు అయిపోయినంకా సేవ చేద్దామని మీ ముందుకు వచ్చాం.. పట్టణాలను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించారు.. సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవా లి.. రెండు నెలల తర్వాత మళ్లీ వార్డుల్లో పర్యటిస్తా’నని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 15వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయమ్మ, కలెక్టర్‌ …

Read More »

వృద్ధురాలికి మంత్రి కేటీఆర్‌ భరోసా

దేవరకొండలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి విదితమే. ఇందులో భాగంగారేకుల ఇల్లుతో తాను పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టిన ఓ వృద్ధురాలికి ఇంటికి చెత్తు (పై కప్పు) వేయిస్తానని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. పట్టణప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని తొమ్మిదోవార్డులో పర్యటించిన మంత్రికి, నాగమ్మ అనే వృద్ధురాలికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ.. కేటీఆర్‌: అవ్వా నీ పేరేమిటి? వృద్ధురాలు: పానగంటి …

Read More »

ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకెళ్లనున్నారు. మధ్యాహ్నాం పూట బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు పోచంపల్లి శాలువా కప్పి .. చార్మీనార్ మెమెంటో ఇవ్వనున్నారు. మెలానియా,ఇవాంకలకు ప్రత్యేకంగా …

Read More »

బల్దియా అంటే ఖాయా.. పీయా.. చల్దియా కాదని నిరూపిద్దాం

రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బాగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవడమే ప్రధాన ఉద్దేశమని.. తమకెలాంటి రాజకీయ ఉద్దేశాలు, ఆపేక్షలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు …

Read More »

ఇళ్లు ఎంత ముఖ్యమో…గల్లీ అంతే ముఖ్యం..

సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ… కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు వస్తోందని… మహిళలు చెప్పడంతో… మంత్రి హరీశ్ రావు…మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా …

Read More »

తెలంగాణలో త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నయి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఎనబై మూడు స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలకు ఆకర్శితులై ఏకంగా ఇరవై రెండు మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ …

Read More »

ఆలోచింపజేసిన సీఎం కేసీఆర్ ప్రసంగం

తెలంగాణ రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిన్న మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్లో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రులు,ఎమ్మెల్యేలు,మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు,కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదే.దేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat