తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఐదేళ్ల రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.మొత్తం 12వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటితో 14లక్షల మందికి ఉపాధి లభించిందని వ్యాఖ్యానించారు.లైఫ్ సెన్సైస్,ఫార్మా రంగాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అడ్డగా మారింది.లెదర్ పార్కుల ద్వారా ఆదాయం రెట్టింపైంది.చేనేతకు చేయూతనివ్వడంతో అంతరించిపోయిన డిజైన్లకు …
Read More »నేడే కొండపోచమ్మ ద్వారా నీళ్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర వరప్రదాని అయిన కాళేశ్వర ప్రాజెక్టు పరిధిలోని చివరి దశలో పూర్తైన కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి నీరు విడుదల కానున్నది. గత నెల మే ఇరవై తొమ్మిదిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభమైంది.మర్కూర్ పంప్ హౌజ్ ద్వారా నీళ్లను ఎత్తిపోస్తున్నారు. మంగళవారం మూడు పంపుల ద్వారా 1250క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోశారు.నేడు విడుదల కానున్న నీళ్లు జగదేవ్ పూర్,తుర్కపల్లి కాలువల్లో పారనున్నది.గజ్వేల్,ఆలేరు మండలాలకు నీళ్లు రానున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 879కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 879కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 652 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,553కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,109యాక్టివ్ కేసులు ఉన్నయి.నిన్న ఒక్క రోజే 219మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,224మంది కరోనా నుండి కోలుకున్నారు.నిన్న మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు.ఇప్పటివరకు మొత్తం 220కరోనా మరణాలు సంభవించాయి. మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి …
Read More »మీకు అండగా నేనున్నా
భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సంతోష్ కుటుంబం బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. సోమవారం మధ్యా హ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి …
Read More »ఫుడ్‌ప్రాసెసింగ్‌కు ప్రత్యేక జోన్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్‌ప్రాసెసింగ్‌రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రత్యేకంగా ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జలవిప్లవం ద్వారా వ్యవసాయంరంగంతోపాటు పా లు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వీటిద్వారా ప్రాసెసింగ్, అగ్రికల్చర్‌రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం …
Read More »సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని కేసీఆర్ అందజేయనున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్‌బాబుబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోష్‌బాబు భార్యకు …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో లుబిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్ కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 20 Jun, 2020 16:34 IST|Sakshi సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌కు …
Read More »బిందు సేద్యంతో రూ. 9,549 కోట్లు ఆదా
సంప్రదాయ నీటిపారకంతో పోల్చితే బిందుసేద్యం (డ్రిప్) ద్వారా పంటలసాగు ప్రయోజనకరమని, రైతుకు రెట్టింపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణలో బిందుసేద్యంతో రైతులు ఏటావివిధ రూపాల్లో రూ.9,549 కోట్లు ఆదాచేస్తున్నట్టు తెలిపింది. నాబ్కాన్స్ రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల మంది రైతులు 3.75 లక్షల ఎకరాల్లో బిందుసేద్యం ద్వారా పంటలసాగుపై సర్వే నిర్వహించింది. నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందజేసింది. 2016-17 నుంచి 2018-19 వరకు నాబార్డ్ అందించిన రూ.874 కోట్ల …
Read More »ఆదర్శంగా ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ఖానపురం రోడ్ లో రూ.3.75 కోట్లతో నిర్మించిన రెండు వైపులా డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, నూతన బ్రిడ్జి, సైడ్ డ్రైన్ ను మేయర్ పాపాలాల్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నడూ లేని విధిగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని …
Read More »తల్లిగా బాధగా ఉన్న గర్విస్తున్నాను-సంతోష్ తల్లి
భారత్ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అయితే, తమ కుమారుడి మరణంపై ఆ మాతృమూర్తి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. ‘‘నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.. కానీ తల్లిగా బాధగానూ ఉంది’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారా వీరమాత. తమకు ఉన్న ఒక్కగానొక్క …
Read More »