Home / Tag Archives: ktr (page 374)

Tag Archives: ktr

18 ఏండ్లు నిండి, తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలు

తెలంగాణలోనిఆడపడుచులంతా బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్ల వ్య‌యంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్ర‌భుత్వం పంపిణీ చేస్తున్న‌ద‌న్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరలు అందిస్తున్నాం. దీనికోసం …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేడే విడుదల

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో త‌ప్ప‌నిస‌రైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేష‌న్ మ‌రికొద్దిసేట్లో విడుద‌ల కానుంది. దీంతో నామినేష‌న్ ప్ర‌క్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16తో నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు గడువు ముగుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ దాఖలుచేయవచ్చు. దుబ్బాక త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం ఏర్పాటు చేశారు. …

Read More »

బీజేపీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాలి

దుబ్బాక ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌ని మెద‌క్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌కు సూచించారు. చిన్న ఆరెప‌ల్లిలో ఇవాళ ఉద‌యం ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. సోలిపేట సుజాత‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గ‌ట్టెక్కుతుంద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల …

Read More »

గూడు నిలిచింది.. గుండె కదిలింది

నాకిప్పటికీ నమ్మబుద్దెయ్యడంలేదు.. నాకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఇది తునికి భాగ్యమ్మ సంబురం! పేదలు అత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు మేడ్చల్‌ జిల్లా చీర్యాల్‌లో లక్కీడ్రా తీస్తే పేరు వచ్చిన నిరుపేద లబ్ధిదారు ఈమె! ‘ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40 లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పారు. ఏ …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,891కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు అన్పిస్తుంది. గత ఇరవై నాలుగంటల్లో మొత్తం 1,891కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇందులో ఏడుగురు మృతి చెందినట్లు కూడా ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది..ఇప్పటివరకు 1,208 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 26,374 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. చికిత్స నుంచి …

Read More »

మళ్లీ గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ కే..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కిరీటం మళ్లీ టీఆర్‌ఎ్‌సకే దక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీకి సానుకూల వాతావరణం ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ప్రగతి భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 150 డివిజన్లలో …

Read More »

ట్విట్టర్ కు స్పందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్

ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఎఫ్ సిఐ కాలనీ ఫేస్ 2 నందు ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్న విషయాన్ని ఆ కాలనీవాసురాలు అయిన సురభి మేట్ పల్లి మొదటగా అధికారులకు కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తు అందరిచేత మన్ననలు పొందుతు స్వతహాగా పకృతి ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ …

Read More »

వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. సచివాలయం బీఆర్కే భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌.. వరిధాన్యం కొనుగోలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా, తాలు, పొళ్లు లేకుండా ఎండబోయిసన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని …

Read More »

శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

తెలంగాణలో శాంతి, భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దీనిలో భాగంగా తెలంగాణా పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల ఏర్పాటు తదితర చర్యలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహ్మాద్ మహమూద్ అలీ అన్నారు. గురువారంనాడు యూసుఫ్ గూడా మొదటి బెటాలియన్ లో జరిగిన 499 …

Read More »

టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి అన్ని తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కెసిఆర్ గారు మహోన్నత నాయకులు అని ఆయన కొనియాడారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాలలోని కాంగ్రెస్ ,బిజెపిల నాయకులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat