Home / Tag Archives: ktr (page 356)

Tag Archives: ktr

గీతా కార్మిక కుటుంబాలకు మంత్రి హరీష్ రావు అండ

ప్రమాద వశాత్తు తాటిచెట్టుపై నుంచి పడిపోయి, ప్రాణా పాయం తప్పి తీవ్ర గాయాలై, నవడలేని పరిస్థితి నెలకొన్న గీతా కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు అండగా నిలిచారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో గురువారం ఉదయం జిల్లా పరిధిలో ప్రమాదంలో గాయపడిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రమాదానికి గురై నడవలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి శాశ్వత ప్రాతిపదికన రూ.5లక్షల ప్రమాద బీమా …

Read More »

దానికి ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ

నిబద్ధత గల ఉద్యమకారులు పరిపాలనలో భాగస్వాములు అయితే తెలంగాణ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ. సుధీర్ఘమైన రాష్ట్రసాధన ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రంగా తెలంగాణ అవతరించాక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ గారు తనతో పాటు ఉద్యమంలో నడచివచ్చిన అనేకమంది ఉద్యమకారులను పాలనలో భాగస్వాములను చేశారు. డిసెంబర్ 2014లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా …

Read More »

మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం

తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరింది. రాష్ర్టానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందించిన ప్రతిష్ఠాత్మక మిషన్‌భగీరథ పథకం మరో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజలు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను దేశంలోనే రెండోస్థానంలో నిలిపింది. మిషన్‌ భగీరథ కారణంగా తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు స్వచ్ఛమైన, శుద్ధిచేసిన మంచినీరు అందుతున్నది. 99.2 శాతంతో బీహార్‌ మనకంటే ముందున్నది. తెలంగాణలో పట్టణప్రాంతాల్లో 99.4 శాతం, గ్రామాల్లో …

Read More »

25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

ఉపా‌ధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీ‌లు‌న్నాయి? ఎక్కడ ఎక్కు‌వ‌మంది పని‌చే‌స్తు‌న్నారు? సర్దు‌బాట్లు పోను ఖాళీల లెక్కపక్కాగా తేల్చేం‌దుకు పాఠ‌శాల విద్యా‌శాఖ కస‌రత్తు వేగ‌వంతం చేసింది. విద్యా‌ర్థుల సంఖ్యకు అను‌గు‌ణంగా ఉపా‌ధ్యా‌యుల నియా‌మకానికి ముమ్మర కసరత్తు మొదలైంది. పాఠ‌శాల విద్యా‌శా‌ఖలో అన్ని‌ర‌కాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీ‌లు‌న్నట్టు అధి‌కా‌రులు అంచనా వేస్తు‌న్నారు. ఇందులో జిల్లా‌ల‌వా‌రీగా పదో‌న్న‌తులు పోను.. మిగి‌లిన పోస్టు‌లను డైరెక్ట్‌ రిక్రూ‌ట్‌‌మెంట్‌ ద్వారా భర్తీ చేయ‌ను‌న్నారు. ఉన్న ఖాళీ‌ల‌తో‌పాటు …

Read More »

1000కోట్లతో ఫియట్ భారీ పెట్టుబడి

హైదరాబాద్‌ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్‌ తన రెండో మజిలీగా హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్‌ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్‌ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్‌ గ్లోబల్‌ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు …

Read More »

ఫియట్ రాక చాలా సంతోషకరం

ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్‌ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐటీ, ఆటోమొబైల్‌ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …

Read More »

రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి వివరాలు అందించాలని సూచించింది. ఈ నెల పది వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్‌ఏ నుంచి వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 27 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం …

Read More »

యువతకు చేయూత

ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్‌ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్‌ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా.. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలవుతున్న …

Read More »

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి …

Read More »

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా చేస్కోవాలి

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సులభంగా స్లాట్‌ బుక్‌ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్‌ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం ముందుగా వెబ్‌సైట్‌లో ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat