Home / Tag Archives: ktr (page 299)

Tag Archives: ktr

తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం

తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సుల్తాన్‌పూర్‌లో రూ.12 లక్షలతో పైపులైన్‌, బాలాజీనగర్‌లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్‌, మల్లాపూర్‌లో రూ.21 లక్షలతో ఓపెన్‌ జిమ్‌, రూ.31 లక్షలతో మల్లాపూర్‌లో ఎంఆర్‌సీ బిల్డింగ్‌, ఆనంద్‌నగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్‌, వెంకటాపూర్‌లో రూ.12.50 లక్షలతో బాత్‌ రూమ్స్‌, …

Read More »

కాళేశ్వరం అద్భుతఘట్టం డిస్కవరీ డాక్యుమెంటరీగా రాబోతుంది..!

కాళేశ్వరం… తెలంగాణ మణిహారం. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది. ఇది సీఎం కేసీఆర్.. ఇంజనీరింగ్ నిపుణుల కృషికి.. యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా …

Read More »

ఆదర్శంగా రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌, టెక్స్‌టైల్స్‌పార్కు నుంచి డబుల్‌బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్‌ కళాశాల …

Read More »

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …

Read More »

వరంగల్ జిల్లాలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

 వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతామ‌ని సీఎం పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇవాళ ప్రారంభించుకున్న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని హ‌న్మ‌కొండ జిల్లాగా ప‌రిగ‌ణించాలి. దీనికి స‌మీపంలో నిర్మించ‌బోయే …

Read More »

మాజీ మంత్రి ఈటలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్

కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారు.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు..ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమే.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదు.ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా …

Read More »

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్లారిటీ

నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు..ట్రాఫిక్ మరియు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నడిచి వెళ్లాను అని అన్నారు నర్శంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. తనకి అవమానం జరిగిందని మీడియా లో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు.. తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు,వారి భద్రత దృష్ట్యా పోలీసులకు,ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని దగ్గరే ఉన్నందున నడిచి వెల్లానని,తనకు ఎలాంటి …

Read More »

కాళోజీ హెల్త్ యూనివ‌ర్సిటీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

 వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య‌, విజ్ఞాన విశ్వ‌విద్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన‌ సీఎం కేసీఆర్.. పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఐదు ఎక‌రాల స్థ‌లంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. అంత‌కుముందు హ‌న్మ‌కొండ‌లోని ఏక‌శిలా పార్కులో జ‌య‌శంక‌ర్ సార్ …

Read More »

కామారెడ్డి పోలీసు కార్యాలయం ప్రారంభం

 సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్‌ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డికి మెడికల్‌ కాలేజీ : సీఎం కేసీఆర్‌

 వచ్చే ఏడాది కామారెడ్డికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. నూతన సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తర్వాత దశలో వచ్చే మెడికల్‌ కాలేజీల్లో మొదటిది కామారెడ్డిలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat