తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం..హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో సామాన్య ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో GLS డెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని Dr. శేషుకుమార్, Dr. రోహిణి దంపతులు స్థాపించారు.. హన్మకొండ …
Read More »దళితులకు నాడు దగా.. నేడు ధీమా
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను రాజకీయంగా, ఓటు బ్యాంకుగా చూశారే తప్ప.. వారిని సాటి మనుషులుగా చూసిన సందర్భం లేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా దళితులకు అన్యాయమే జరిగింది. నాడు ఇక్కట్లు పడిన దళితులు స్వరాష్ట్రంలో సగర్వంగా, ఆర్థిక స్వావలంబనతో సాధికారత సాధించేలా కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. ఇందుకోసం ఏది చేయడానికైనా, ఎంత ఖర్చు చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. గత ఏడేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఎస్సీల బాధలు తొలగించే కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధం : సీఎం కేసీఆర్
సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలి. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం …
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కొనసాగుతున్న సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు.ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత శ్రీ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీ …
Read More »ఏపీ సీఎం పై మంత్రి పువ్వాడ ఆగ్రహాం
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణను ఎండబెడతామంటే ఊరుకోబోమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని ముమ్మాటికీ అడ్డుకుంటామని స్పష్టంచేశారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణకు చాంపియన్ అని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోరన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు …
Read More »ఈటల పై మంత్రి హారీష్ రావు ఫైర్
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈటల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్.. 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు …
Read More »ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని …
Read More »ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేందర్‌గా పిలవాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలతో బీఎస్సార్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమన్ హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైందేనని, కానీ బీజేపీ ఫేక్ లేఖగా చిత్రీకరించి …
Read More »హుజురాబాద్‌లో ఈటలకు షాక్
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ బీజేపీ నేతలు షాకిచ్చారు. ఇల్లందకుంట మండల బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌తో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 ఏళ్లుగా బీజేపీతో ఉన్నామని, ఈటల వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు
సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు. చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు …
Read More »