దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి సీఎం శనివారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హుజూరాబాద్ పరిధిలోని ఎస్సీలందరూ ఈ నెల 26న …
Read More »మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి-మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.శనివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో భాగంగా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు …
Read More »కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటి
ఎంతో విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు 2 లక్షల డోసులను అదనంగా సర్దుబాటు చేసుకున్నది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వివరాలను సమర్పించింది. మార్చి 1 నుంచి జూలై 13 వరకు దేశంలోనే అతి తక్కువ టీకాలు వృథా చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలువడంతోపాటు సరైన …
Read More »తెలంగాణలో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు మరింత బలోపేతం
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వివిధశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్‌ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు, దవాఖానల్లో అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చడం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చిన్నపిల్లల వార్డుల్లో ఆక్సిజన్, …
Read More »తెలంగాణలో కొత్తగా 647 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం 1,20,213 మందికి టెస్టులు చేయగా.. 647 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 6,40,659కు, మరణాలు 3,780కు పెరిగాయి. కొత్తగా 749 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాక 6.27 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా 9,625 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 81 నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,844 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో …
Read More »హుజురాబాద్ లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తాం
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి.సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మొక్కలు నాటారు.
Read More »తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి ఆహార భద్రత కొత్త కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో …
Read More »TRS యువనేత నల్ల మనోహర్ రెడ్డి ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మావురం మొగిలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారి ఆర్థిక …
Read More »NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి …
Read More »మంత్రి కేటీఆర్ B’Day Spl-బహ్రెయిన్ NRI -TRS సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి …
Read More »