గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ కోమటిపల్లి ఇద్దరు, భీమారం 12మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 14లక్షల 1వెయ్యి 624రూపాయల విలువగల చెక్కులను భీమారం లోని డివిఆర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు వర్దన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. అలాగే భీమారానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 70వేల 500రూపాయల విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »4 లక్షల మంది వైద్యానికి 2 వేల కోట్లు.
ఆపద అని చెప్పగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయటంలో సీఎం కేసీఆర్ ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలంగాణ ప్రజలకు అందిన సహాయం అరకొరే. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి 1.85 లక్షల మందికి రూ. 750 కోట్లు మాత్రమే అందించారు. అందులో తెలంగాణవారు 50 వేల మంది …
Read More »65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసిన బ్లెస్సీ
తెలంగాణలో సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ …
Read More »గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరంగల్ లోని కాకతీయ హరిత హోటల్ లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారితో కలసి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో మంత్రి శ్రీ. వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ .. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న …
Read More »తెలంగాణలో కొత్తగా 2,484 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,484 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం మొత్తం 65,263మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.61లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తంగా 7.18లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఆదివారం కరోనాతో ఒకరు మరణించగా ఇప్పటివరకు 4,086మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 38,723 …
Read More »తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లు
తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ బైక్ లను వచ్చే రెండేండ్లలో ఈఎంఐ వాయిదాల పద్ధతిలో పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇందన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో వచ్చే రెండు మూడు నెలల్లో 1000 ద్వి చక్రవాహానాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది . హైస్పీడ్ ,లోస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా కోసం తయారీదారుల నుండి ఆసక్తి వ్యక్తీకరణను …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా ఖమ్మం ప్రధాన సర్కారు దవాఖానలో భర్త సమక్షంలో పురుడు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు దవాఖానలో తొలిసారిగా భర్త సమక్షంలో పురుడు పోసిన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు ఆసుపత్రిలో ఈ సంఘటనకు నాంది పలికారు వైద్యులు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ఓడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి ,గాయత్రి,స్టాఫ్ నర్సు అరుణ నూతన విధానంలో శ్రీలత అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ …
Read More »తెలంగాణలో చమురు రిగ్గుల తయారీ పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ స్పా (ఇటలీ) చమురు రిగ్గులు,దాని అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. దీని గురించి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు సమక్షంలో ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నది. భారీ పెట్టుబడితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు …
Read More »పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు గొప్ప మనస్సు..
కాళేశ్వరం జలాలతో ఎండిన బీల్లను సస్య శ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్ల పల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు. ఇన్నాల్లూ బీల్లుగా మారిన తన వ్యవసాయ భూమినుంచి కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదలకోసం ఖర్చు చేయాలని,అందులో భాగంగా కొంత …
Read More »గులాబీ దళపతి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన నేడు ఆదివారం మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు.రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యల …
Read More »