Home / Tag Archives: ktr (page 212)

Tag Archives: ktr

సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్

దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …

Read More »

కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా

నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, …

Read More »

రాష్ర్టాలు అధికారాలు అడిగితే రాజద్రోహమా?

రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాం గం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని వారుచేసిన ప్రమాణం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్‌ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజద్రోహం కేసులు పెట్టడానికి బ్రిటిష్‌ పాలనలో …

Read More »

సింగరేణి సంస్థపై బీజేపీ సర్కారు కుట్రలు

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి 51ు, కేంద్రానికి49ు వాటా ఉన్నా.. కేంద్రం తన అధికారాలను తప్పుడు రీ తిలో వినియోగిస్తోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా చూపుతూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌ డి.నాగార్జున్‌… అలాగే న్యాయవాదులు కాసోజు …

Read More »

పరస్పర బదిలీల(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న పరస్పర బదిలీల(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వుల(జీఓ నెంబర్‌ 21)ను జారీ చేశారు. పరస్పర బదిలీల కోసం వచ్చే నెల 1 నుంచి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(ఐఎ్‌ఫఎంఐఎస్‌) ద్వారా …

Read More »

బీసీల ఆత్మ‌గౌర‌వం పెంచింది కేసీఆర్ స‌ర్కార్ – శుభప్రద్ పటేల్

వెనుక‌బ‌డ్డ కులాల్లో పుట్ట‌డ‌మే అదృష్టంగా భావించే ప‌రిస్థితులు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. బీసీలు రాజ‌కీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ముందుకు తీసుకుపోవాల‌నే త‌ప‌న సీఎం ప‌డుతున్నార‌న్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ mchrd లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ భవనాల నిర్మాణం పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్ తలసాని, …

Read More »

సర్కారు దవాఖానల్లో మార్చురీల ఆధునికీకరణ – రూ.32.54 కోట్లతో 61 ఆసుపత్రుల్లో పనులు

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించడం, పార్థీవ రథాల ద్వారా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి  జన్మదినం (ఫిబ్రవరి 3వ తేదీన) సందర్భంగా  జడ్చర్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం  గౌరవ రాజ్యసభ ఎంపీ   సంతోష్ రావు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ని రాజపూర్ మండల కేంద్రం, మాచారం గ్రామాల్లో మరియు జడ్చర్ల డిగ్రీ …

Read More »

MGNREGS అమలులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ 2022 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat