కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై కేంద్రాన్ని తూర్పారబట్టారు. రాష్ట్రం విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుంటే.. నిధులు ఇవ్వకుండా పీఎఫ్‌సీ.. ఆర్‌ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన మాటల్లోనే.. ‘మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్‌సీ ఆర్‌ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని …
Read More »ప్రధాని మోదీ చెప్పేది ఒక్కటి.. చేసేది ఒక్కటి.. ప్రెస్‌మీట్‌లో CM KCR ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒక్కటని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చిన్రు అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. …
Read More »హైదరాబాద్ నలుదిశలా ఐటీ-మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సమీపిస్తామన్నారు. ఉప్పల్‌లో జెన్ ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జెన్ ప్యాక్ట్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. జెన్ ప్యాక్ట్‌ను వరంగల్‌లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా …
Read More »పార్టీ మార్పుపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి,ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెల్సిందే. ఎందుకంటే ఇటీవల జరిగిన యాదాద్రి లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తో కలిసి ఫొటో దిగడం, సభలో ముఖ్యమంత్రిని ప్రశంసించారు ఎంపీ కోమటిరెడ్డి. దీంతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై …
Read More »తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కు
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన 17న దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో …
Read More »దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు దళిత బంధు
దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు దళిత బంధు పధకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ పధకం పక్కాగా అమలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు జరపాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్ సీ కార్పోరేషన్ ఎగ్జి కుటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ నేతృత్వంలో అధికారులు శనివారం సీతాఫలమండీ కార్యాలయంలో ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు …
Read More »విశ్వనగరం దిశగా హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే క్రాసింగ్ పైన చేపట్టాల్సిన నిర్మాణాల పై ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేయాలని మంత్రి శ్రీ కేటీఆర్ పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ మరియు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు మంత్రి కేటీఆర్ నగరంలో చేపట్టాల్సిన రైల్వే అండర్ పాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు …
Read More »అమృతాలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ అమృతాలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అమృతాలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. స్వామి వారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు …
Read More »సూరారం కట్ట మైసమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ జాతర సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అమ్మవారి జాతర సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కట్ట మైసమ్మ అమ్మవారి దీవెనలు ప్రజలపై తప్పక ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని …
Read More »మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి
ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుండి మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర …
Read More »