తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రసంగానికి అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీ వెల్ లోకి దూసుకొస్తున్నారు అని కారణంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్,ఈటల రాజేందర్,మాధవనేని రఘునందన్ రావు లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ మీటింగ్ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన సంగతి విదితమే. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. పిటిషన్ ను …
Read More »సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం అనేక వైద్య పరీక్షలు నిర్వహించి సీఎం కేసీఆర్ ఆరోగ్య బాగుంది. అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని మీడియాతో మాట్లాడిన సమావేశంలో తెలిపిన సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి …
Read More »3 గంటలకు CM KCR కేసీఆర్ డిశ్చార్జ్ – యశోద వైద్య బృందం
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత యశోద వైద్యులు ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. చేయి నొప్పిగా ఉందని సీఎం చెప్పారని.. అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు మీడియాకు తెలిపారు. ‘కరోనరి యాంజియోగ్రామ్‌లో ఎలాంటి బ్లాక్స్ లేవు. ఈసీజీ, టూడీ ఈకో పరీక్షలు కూడా చేశాం. కార్డియో వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షలు …
Read More »సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. కేసీఆర్ హెల్త్ బులెటిన్ గురించి ముఖ్యమంత్రి వ్యక్తిగత డాక్టర్ ఎంవీరావు నేతృత్వంలోని వైద్య బృందం మీడియాతో మాట్లాడారు. ఎంవీరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు., ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. గత రెండు రోజుల నుంచి …
Read More »సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు గారి వివరణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి వ్యక్తిగత డాక్టర్ ఎంవీరావు క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం.ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు.దీంతో ప్రివెంటివ్ చెకప్ …
Read More »యశోద ఆస్పత్రికి చేరుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్ నుంచి నేరుగా యశోద ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ …
Read More »టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్య
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి …
Read More »వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు- మంత్రి కేటీఆర్
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. …
Read More »కాంగ్రెస్‌లో భట్టిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులున్నారు: కేటీఆర్
హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఏమైందంటే.. బడ్జెట్‌పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్‌రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి …
Read More »మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నాం- మంత్రి కేటీఆర్
మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014, 2015 సంవత్సరాల్లో రెండు మూడు సందర్భాల్లో …
Read More »