Home / Tag Archives: ktr (page 190)

Tag Archives: ktr

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్

కుల రహిత సమాజం కోసం పాటుపడి, దళితుల అభ్యున్నతి కోసం అనేక సేవలను అందించిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నందు నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారితో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి …

Read More »

అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్ పై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు.అక్క‌డే ఉన్న‌ ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ తో క‌లిసి ఆయ‌న‌ కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ…. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం …

Read More »

అంబేద్కర్, జగ్జివన్‌రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు- మంత్రి హరీష్‌రావు

జగ్జివన్‌రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం జగ్జివన్‌రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్‌ను కొనియాడారన్నారు. ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా.. చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. …

Read More »

జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి  కేటీఆర్

జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి  కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్ ఫార్మాలో కేటీఆర్ మొక్క నాటారు. అనంతరం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరమన్నారు. 200 మందికి జాంప్ ఫార్మా ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారని చెప్పారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా …

Read More »

డీకే శివకుమార్‌ ఛాలెంజ్‌.. కేటీఆర్‌ కౌంటర్‌

కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్‌ సీఈవో రవీష్‌ నరేష్‌ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్‌ నరేష్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్‌ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉందని పేర్కొన్నారు. …

Read More »

టీఆర్ఎస్ ఎంపీల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీల‌తో ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారు స‌మావేశ‌మ‌య్యారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విష‌యం విదిత‌మే. రైతులు …

Read More »

కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించారు. ఇందులో భాగంగా నేలకొండపల్లి మండలంలో తెరాస పార్టీ మండల …

Read More »

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి….

వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, …

Read More »

తెలంగాణలో ప్రతి బడి పరిశుభ్రం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్‌ జెట్‌ క్లీనింగ్‌ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్‌బాగ్‌లోని సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డి వాటర్‌ జెట్‌ క్లీనింగ్‌ యంత్రాలను పరిశీలించారు. అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్‌.. రాష్ట్రంలోని అన్ని …

Read More »

ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలి

ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచన. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat