తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లు అన్ని మార్గాల్లోనూ యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
Read More »నిషేధిత డ్రగ్స్ దొరికితే పబ్ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తాం
నిషేధిత డ్రగ్స్ దొరికితే పబ్ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించే వ్యక్తులు తెలంగాణలో ఉండొద్దని, ఎక్కడికైనా పారిపోయాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన పబ్ నిర్వాహకులతో టూరిజం ప్లాజా హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ‘‘హైదరాబాద్‌లోని 61 పబ్‌లలో నిరంతరం నిఘా పెడుతున్నాం. గతంలో సమావేశం నిర్వహించి, స్పష్టంగా చెప్పినా.. పబ్ నిర్వాహకుల్లో మార్పు రాలేదు. మాకు ఆదాయం ముఖ్యం కాదు. అవసరమైతే అన్ని …
Read More »ఢిల్లీలో రేపు సీఎం కేసీఆర్ దీక్ష
దేశ రాజధాని నగరం యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం 100% కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం దీక్ష చేపట్టనుంది. దీక్షలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొంటారు. పంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లి, అక్కడే ఉన్న సీఎం కేసీఆర్ కూడా దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ ఈ నెల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం KCR శ్రీరామనవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ సామాజిక విలువను తూ.చ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని, విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజాపాలకుడు సీతారామచంద్రుడు అని పేర్కొన్నారు. భారతీయులకు ఇష్ట దైవమని కీర్తించారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని భగవంతుని కరుణ, కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ధర్మో రక్షతి రక్షితః అని నమ్మిన శ్రీరామచంద్రుడు.. ధర్మం కోసం నిలబడిన మహా పురుషుడని, అలాంటి రామయ్య కల్యాణ మహోత్సవాలను భద్రాచలంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చినతర్వాత పండుగలకు ప్రాశస్త్యం పెరిగిందన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్.. రామ రాజ్యంగా …
Read More »కేసీఆర్ ముందే చెప్పినా బీజేపీ నేతలు రెచ్చగొట్టారు: కేటీఆర్
రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని …
Read More »సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలి – మంత్రి సత్యవతి రాథోడ్
సబ్బండవర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. ఆయన కలలను నిజం చేయడంలో మనమంతా వారధులుగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి. సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో …
Read More »TSRTC ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Read More »మంత్రి కేటీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా సమావేశం
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించారు. సంగ్మా దంపతులను కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
Read More »గవర్నర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేది అనే విధంగా తన పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన తర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చవిచూశారో మనందరికీ తెలిసిందేనన్నారు. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహాన్ …
Read More »