Home / Tag Archives: ktr (page 175)

Tag Archives: ktr

BJP కి ఈటల రాజేందర్ షాక్

గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి ఆ పార్టీకి చెందిన నేతలకు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ” బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు అందరూ ఓనర్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు …

Read More »

బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం : ఎమ్మెల్సీ కవిత

నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో భగవంతుడి పేరును వాడుతున్నారు. దీనిపై జగిత్యాల వేదికగా ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ‘బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం’ అని తేల్చి చెప్పారు. …

Read More »

తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నారైల కృషి అభినంద‌నీయం

తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నారైల కృషి అభినంద‌నీయ‌మ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌ శ‌నివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా జాతిపిత‌ మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త‌ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ చిత్రపటాలకు న‌మ‌స్క‌రించారు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, …

Read More »

మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసీఆర్ గారి అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి వెంట టి.ఆర్.ఎస్ లోక్ …

Read More »

4గురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం

తెలంగాణ రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ మోతీలాల్‌ను నాగర్‌కర్నూల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అదేవిధంగా హోంశాఖలో పనిచేస్తున్న కే అనిల్‌ కుమార్‌ను మహబూబ్‌నగర్‌ ఆర్డీవోగా నియమించారు. ఆందోళ్‌ ఆర్డీవోగా ఉన్న వీ విక్టర్‌ను హెచ్‌ఎండీఏలో డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక …

Read More »

కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి

దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయంపై జాతీయ పార్టీలైన  కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో అమలు చేయాల్సిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా  రైతుల పోరాట ఫలితంగానే …

Read More »

లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో కేటీఆర్‌ ఒప్పందం

హైదరాబాద్‌ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనివర్సిటీకి సహకారం అందించేందుకు లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ ముందుకొచ్చింది. లండన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కింగ్స్‌ కాలేజ్‌ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకడమిక్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్‌ పనిచేయనుంది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, పాఠ్యాంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్‌ కాలేజ్‌ తన …

Read More »

లండ‌న్‌లో ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ లీడ‌ర్స్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. యునైటెడ్‌ కింగ్‌డం-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ ప్ర‌తినిధుల‌తో కేటీఆర్ స‌మావేశ‌మై.. తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వ‌రుసలో ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబ‌డుల‌కు …

Read More »

మహిళా సంఘాలకు 18 వేల కోట్ల రుణాలు

మహిళా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్‌, స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.18,069 కోట్ల రుణాలను అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రుణాల వార్షిక ప్రణాళికను విడుదల …

Read More »

ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat