Home / Tag Archives: ktr (page 171)

Tag Archives: ktr

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Read More »

సర్కారు బడుల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.500

తెలంగాణలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (మ) సర్పంచ్ శారదా ప్రవీణ్.. సర్కారు బడులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సర్కారు బడిలో చేరే పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

Read More »

నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా: కేటీఆర్‌

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ ఎమిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వికారాబాద్‌-కర్ణాటక, గద్వాల-మాచర్ల మార్గాల్లో రైలు కేటాయించమన్నా చేయలేదని …

Read More »

దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం

శతాబ్దాలపాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక వివక్షను ఎదుర్కొన్న దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, దళితబంధు పథకం చరిత్రాత్మకమని డిప్యూటీ స్పీకర్‌, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ అన్నారు. సీతాఫల్‌మండి బీదల్‌బస్తీ మైదానంలో 25 మంది దళితబంధు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్‌ ఆటో, మినీట్రాలీలు, రవాణా వాహనాలు, కార్లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. …

Read More »

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీయం కేసీఆర్ నేతృత్వంలొ తెలంగాణ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద్విచ‌క్ర వాహ‌నంపై మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడి వాడలో ప‌ర్య‌టించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల …

Read More »

ఈద్గా, గ్రేవియార్డు కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే Kp కు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ కు చెందిన హాజీఅలీ ఈద్గా కమిటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈద్గా మరియు గ్రేవియార్డు కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ …

Read More »

చింతల్ డివిజన్ లో ‘పట్టణ ప్రగతి‘ కార్యక్రమంలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రంగానగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మిగిలిన సీసీ రోడ్లు పూర్తి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారిని కోరగా …

Read More »

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేటీఆర్‌ టూర్‌.. పేరూరు లిఫ్ట్‌కి శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర, భూత్పూర్‌, కోసిగి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55కోట్ల వ్యయంతో చేపట్టనున్న పేరూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వర్ని-ముత్యూలపల్లి రోడ్డుపై వంతెన, గుడిబండకు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భూత్పూర్‌ చేరుకుని మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణానికి …

Read More »

సంక్షేమం, సంస్కరణలతో..సజల సుజల సస్యశ్యామల తెలంగాణ

వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు …

Read More »

అభివృద్ధిలో శిఖరాగ్రానికి తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించగా.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయి.75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat