Home / Tag Archives: ktr (page 164)

Tag Archives: ktr

తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల్ల గ‌డిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆన్‌లైన్‌లో బోధ‌న చేశాం. గ‌తేడాది 70 …

Read More »

BJPకి TRS షాక్

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో  మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ  బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా  అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై  గత ఎనిమిదేండ్లుగా …

Read More »

సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే Kpకు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ ఓపెన్ లాండ్ కు అనుకోని ఉన్న దేవమ్మ బస్తీ మహంకాళి టెంపుల్ నుండి గ్రేవియార్డు వరకు సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ గారి ఆధ్వర్యంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. …

Read More »

గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్‌ పాయింట్‌కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్‌ రైలులో 11 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానున్నాయని …

Read More »

BJP పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారు

డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన …

Read More »

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన  నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఇవాళ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణం చేశారు. రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌ధిరెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇద్ద‌రు ఎంపీలూ తెలుగు భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Read More »

సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష

 అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన  నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్‌ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు  ఆన్‌లైన్‌లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ  ఫ్రెష్‌టుహోమ్‌ (ఎఫ్‌టీహెచ్‌).. ప్రకటించింది. ఈ క్రమంలో  రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఈ-కామర్స్‌ వేదికగా ఎఫ్‌టీహెచ్‌ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు …

Read More »

రేపే TRS ఎంపీలు పదవీ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ తరపున రాజ్య‌సభ సభ్యు‌లుగా ఎన్ని‌కైన నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఈ నెల 24న తమ పదవీ బాధ్య‌తలు స్వీక‌రిం‌చ‌ను‌న్నారు. ఉప‌రా‌ష్ట్ర‌పతి వెంక‌య్య‌నా‌యుడు తన కార్యా‌ల‌యంలో నూతన ఎంపీ‌ల‌ చేత రేపు శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు.

Read More »

మ‌హిళ‌ల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేదు-అద‌న‌పు డీజీపీ స్వాతి ల‌క్రా

తెలంగాణ రాష్ట్రంలోని మ‌హిళ‌ల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అద‌న‌పు డీజీపీ, ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి ల‌క్రా తేల్చిచెప్పారు. గ‌ద్వాల జిల్లా కేంద్రంలో భ‌రోసా కేంద్రం, స్త్రీ బాల‌ల స‌హాయ కేంద్రాన్ని స్వాతి ల‌క్రా ఈ రోజు గురువారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర‌హం, గ‌ద్వాల జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat