Politics తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అందరినీ ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గురుకుల పాఠశాల పై పల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం తో పోటీపడేలా గురుకులంలో ఉండే విద్యార్థులను తీర్చిదిద్దటమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా …
Read More »పార్టీ చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు సోమవారం రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో చర్చించి ఈనెలలోనే తన నిర్ణయం చెబుతానన్నారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. కాగా మాజీ ఎంపీ …
Read More »కళ్యాణ మహోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ గత రాత్రి ఆలయ అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను జెండా ఆవిష్కరించి సత్తుపల్లి …
Read More »ఈ నెల 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీఆర్, కంటి …
Read More »సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు మరియు కాలనీ వాసులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. సాయిబాబా ఆలయ …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే Kp పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని హరిజన్ బస్తీ, గార్డెన్ బస్తీ, కుత్బుల్లాపూర్ గ్రామం, ప్రశాంత్ నగర్, భోళా శంకర్ నగర్, భుమిరెడ్డి కాలనీలలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు గ్రామస్తులు, బస్తీ వాసులు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ అభివృద్ధి చేసిన రోడ్లను పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న సమస్యలు …
Read More »ప్రజల కోసమే ‘ప్రగతి యాత్ర’.. కొంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి 1వ వార్డు అపర్ణ పామ్ మిడోస్, అపర్ణ పామ్ గ్రూవ్స్, 6వ వార్డులలో పాదయాత్ర చేశారు. ఈ మేరకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి సమస్య లేకుండా చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం అపర్ణ పామ్ …
Read More »నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేటు ఉద్యోగ కార్మికులకు అండగా ఉంటాం –
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల మరియు కార్మికుల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ సమావేశం మరియు నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో 2023 సంవత్సర డైరీని ఆవిష్కరిస్తూ నూతన కమిటీ సభ్యులకు నియామక …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ సంతోష్, మంత్రి సత్యవతి రాథోడ్
మహిళా దినోత్సవం నేపథ్యంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ తో కలిసి ప్రగతిభవన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆవిష్కరించారు. ప్రకృతి పరిరక్షణ కోసం మహిళలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సృష్టికి మూలం మహిళ అని, స్త్రీ శక్తి …
Read More »పట్టణాల్లో మహిళా వారోత్సవాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే …
Read More »