Home / Tag Archives: ktr (page 101)

Tag Archives: ktr

మొక్కలు నాటిన మేయర్ విజయలక్ష్మీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ వద్ద ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి లోటస్ పాండ్ లో మొక్కలు నాటారు మేయర్. మహిళా పారిశుధ్య కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తిన తనకు తెలపాలని, …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం!

హైదరాబాద్ లోని నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళామణులు పాల్గొని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో..భాగంగా..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ వైశ్య …

Read More »

ఆరోగ్య మ‌హిళ ప‌థ‌కం ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం  పుర‌స్క‌రించుకొని ఆరోగ్య మ‌హిళా ప‌థ‌కాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావు ఈరోజు బుధవారం   క‌రీంన‌గ‌ర్  జిల్లాలో  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల కోసం ఆరోగ్య మ‌హిళ  అనే కొత్త ప‌థ‌కాన్ని తీసుకొచ్చామ‌ని తెలిపారు. ఆరోగ్య మ‌హిళ ప‌థ‌కంలో 8 ర‌కాల చికిత్స‌లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఈ ప‌థ‌కం కింద 100 ఆస్ప‌త్రులు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. …

Read More »

కుత్బుల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ కేఎం గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పద్మనగర్ ఫేస్-2  సాయిబాబా నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం ఫేస్-2లో మిగిలి ఉన్న రోడ్లు, శ్రీరామ్ నగర్ …

Read More »

బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొత్తపల్లి గ్రామంలోని పద్మనాభ స్వామి వారికి జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్థానిక సర్పంచ్ జగన్, పాపన్నపేట్ మండల పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ …

Read More »

మ‌హిళా వ్యాపారుల‌కు సింగిల్ విండో విధానం

తెలంగాణ రాష్ట్రంలోమ‌హిళా వ్యాపారుల‌కు సింగిల్ విండో విధానం అమ‌లు చేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హోట‌ల్ తాజ్ కృష్ణా  వేదిక‌గా వీ హ‌బ్  5వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.వీ హ‌బ్ ప్ర‌తినిధుల‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హ‌బ్ …

Read More »

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై   ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్  మోదీ   దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై  కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …

Read More »

మహిళా జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ భరోసా

ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా …

Read More »

IT Minister Ktr : మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సదస్సులు నిర్వహిస్తాం.. మంత్రి కేటీఆర్..

IT Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా రాష్ట్రంలో అభివృద్ధి రోజురోజుకీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యాపారుడు పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మళ్ళీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు పెట్టుబడులకు అద్భుతమైన వాతావరణ ఏర్పాటు చేశామని …

Read More »

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ను బెదిరించిన వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. తనను చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 506 సెక్షన్ కింద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat