Politics తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంటర్ విషాదం నెలకొంది కేటీఆర్ సతీమణి శైలి మా తండ్రి పాకాల హరినాధరావు గుండేపోటుతో మృతి చెందారు.. వెంటనే ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత కేటీఆర్ సతీమణి శైలిమను ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.. కేటీఆర్ మామ పాకాల హరినాధరావు గుండెపోటుతో మరణించారు రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐసి ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో …
Read More »