లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఇవాళ మంత్రులు కడియం శ్రీహరి,కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మొదటగా నగరంలోని కూడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూడా పరిధిలో పెద్దసంఖ్యలో చెరువులు ఉన్నాయి.నాలాల మీద ఆక్రమణలను తొలగిస్తామన్నారు.నగరంలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి గోడలు నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో …
Read More »నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …
Read More »