Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆయన రాష్ట్ర బాగోగుల కోసం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేందుకు ఇస్తున్నటువంటి రాయితీలను వారికి తెలియజేసి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడిలను తీసుకు వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. Something to think …
Read More »అభిమాని కారు నెంబర్ ప్లేట్ చూసి అవాక్కైన కేటీఆర్!
సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …
Read More »హిందీ కూడా అన్నింటిలా ఓ అధికారిక భాష మాత్రమే: కేటీఆర్
హిందీ భాష కూడా అన్ని భాషల్లా ఓ అధికారిక భాష మాత్రమే అని జాతీయ భాష కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీతో పాటు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. చాలా అధికారిక …
Read More »ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్
మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్‌లో …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ ప్రభుత్వానికి మంత్రి కే తారకరామారావు కొత్త అర్థం చెప్పారు. కేంద్రం పార్లమెంటులో ప్రతి ముఖ్యమైన ప్రశ్నకు ‘సమాచారం లేదు’ (నో డాటా అవేలబుల్) అని సమాధానం ఇస్తుండటంతో ‘ఎన్డీయే అంటే నో డాటా అవేలబుల్ గవర్నమెంట్’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు. కొవిడ్‌తో ఎంత మంది వైద్యసిబ్బంది మరణించారు? కరోనాతో ఎన్ని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయి? లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల మరణాలు …
Read More »బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్
ఢిల్లీ పీఠం ఎక్కిన తొలి తెలుగుతేజం…పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సమోన్నత వ్యక్తి. బహుభాషావేత్తా…రచయిత.. అపరచాణుక్యుడు.. ఇలా ఎన్నో ఆయనకు అలంకరణలు… ఆయనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇవాళ ఆ మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!! ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగి …
Read More »మంత్రి కేటీఆర్ గొప్ప మనసుకు ఫిదా అయిన ఉత్తమ్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కీలకమైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మానవత విధానం ఈ చర్చకు కారణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. …
Read More »మదర్స్ డే సందర్భంగా మంత్రి కేటీఆర్ సర్ ఫ్రైజ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. మదర్స్ డే సందర్భంగా వెరైటీగా తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ట్విట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి దిగిన …
Read More »కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!
భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …
Read More »యాదాద్రి ఆలయ పనులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు . Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple …
Read More »