Home / Tag Archives: kt ramarao (page 2)

Tag Archives: kt ramarao

ఆదర్శంగా రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌, టెక్స్‌టైల్స్‌పార్కు నుంచి డబుల్‌బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్‌ కళాశాల …

Read More »

నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శం

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్ గా ప్రసిద్ది పొందిన శ్రీ సురీందర్ కుమార్ డే (ఎస్.కె.డే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ …

Read More »

మంత్రి కేటీఆర్ కు కరోనా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More »

అచ్చంపేట అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ‌కారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …

Read More »

డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

ఒక‌ప్పుడు భాగ్య‌న‌గ‌రంలో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప‌రుగెడుతుంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేది. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువ‌కుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒక‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, …

Read More »

సిరిసిల్లలో జేన్టీయూ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. …

Read More »

మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ను సౌతాఫ్రికాకు రావాల్సిందిగా సౌతాఫ్రికా దేశ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆహ్వానించారు. నిన్న శనివారం ఆయన మంత్రి కేటీ రామారావును రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో టీఆర్ఎస్ పార్టీ శాఖ …

Read More »

కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …

Read More »

మంత్రి కేటీఆర్ చేసిన పనికి అందరూ ఫిదా..?

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి …

Read More »

ఓఆర్ఆర్ చుట్టూ మరో 18 లాజిస్టిక్ పార్కులు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ లో పలు ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు,మంత్రాల చెరువు,పెద్ద చెరువులోకి వచ్చే మురుగునీరు రాకుండా మొత్తం ఇరవై మూడు కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి సబితా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat