‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్‌కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.
Read More »నీ నవ్వు వెన్నెల సముద్రం
వెన్నెలలా నవ్వే అమ్మాయి… ఎర్నని వన్నెలో మెరుస్తున్న గాజులను వయ్యారంగా చేతులకు వేసుకుంటుంటే! చూసే కళ్లలో ఆనందం ఉప్పెనై పొంగదా?…పొంగుతుందనే అంటోంది ‘ఉప్పెన’ చిత్ర బృందం… సోమవారం తమ కథానాయిక కృతిశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్రంలో ఆమె కొత్త లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే పూర్తైయింది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్, …
Read More »