ప్రముఖ నటి రమ్యకృష్ణ 20ఏళ్ల తరువాత తన భర్త కృష్ణవంశీ దర్శకత్వం లో నటించబోతుంది. మరాఠీలో సూపర్ హిట్ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. దీనికి సంభందించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో నటించనున్నారు. చాలా గ్యాప్ తరువాత క్రిష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాను …
Read More »సందీప్‌ని బండ బూతులు తిట్టిన ప్రముఖ దర్శకుడు..!
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో వచ్చిన నక్షత్రం మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే సందీప్ అప్పటి వరకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న గుర్తింపు మొత్తం పోయింది. ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. నక్షత్రం చిత్రం తేడా కొడుతోందని తనకు ముందే తెలుసనీ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. ఇక ఈ సినిమా ట్రైలరే తనకు నచ్చలేదని, ఇదే సంగతి …
Read More »