ఏపీలో ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .తాజాగా ఆ సంఘటన మరిచిపోకముందే కృష్ణా నదిలో నిన్న శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా …
Read More »బోటు ప్రమాదం వెనక ఆ మంత్రుల హస్తం ఉందా ..?
ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …
Read More »ఏపీలో బోటు ప్రమాదం- సంచలన విషయాలు చెప్పిన స్విమ్మర్
ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …
Read More »