కృష్ణా నది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …
Read More »కృష్ణా నది ప్రమాదానికి.. అదే కారణమా..?
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పకే అందిన సమాచారం ప్రకారం 18 మంది పర్యాటకులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండగా, గల్లంతైన 9 మంది ప్రయాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పర్యాటకుల్లో ఎక్కువగా ప్రకాశం నెల్లూరు జిల్లా వారు కావడం గమనార్హం. ఇక ప్రమాదం విషయం గురించి …
Read More »కృష్ణా నది బోటు ప్రమాదం.. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్..!
కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …
Read More »