సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌లో అంధుడిగా నటించిన కన్నడ సీనియర్ కృష్ణ జి.రావు (71) కన్నుమూశాడు. అయితే కేజీఎఫ్ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు …
Read More »