ఏపీలో జగన్ సర్కార్ ప్రత్యేకంగా చేపట్టిన గ్రామ వలంటీర్లు దసరా మామూళ్ల వసూలుకు సిద్ధపడి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పింఛన్ బాధితులు కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లాలోని బందరు మండలం రుద్రవరం ఎస్సీ వాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నలుగురు వలంటీర్లు చేపట్టారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లిన వలంటీర్లు పింఛన్ అందజేసిన అనంతరం దసరా మామూళ్లు ఇవ్వాలని కోరారు. కొందరి వద్ద నుంచి …
Read More »ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..!
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం …
Read More »ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా..!
నిజాయితీగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా, ఫైనాన్సియల్ గా వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసకోమ్మంటే మొహం చాటేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ కు ఇంబ్రహీంపట్నంకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగారు. యువతిని తరుచు డబ్బులు కావాలంటూ వాడుకున్నాడు. …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీ షాక్ …కొడాలి నానితో భేటీ అయిన..వంగవీటి రాధాకృష్ణ
కృష్ణా జిల్లా రాజకీయం రోజుకు రోజుకు వెడెక్కుతుంది. ఒక వైపు చేరికలు, మరోక వైపు నేతల టిక్కెట్ల వ్యవహారంతో టీడీపీ అయోమయంలో పడుతుంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధా ఆదివారం భేటీ అయ్యారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 …
Read More »కృష్ణా జిల్లా బ్రేకింగ్ న్యూస్..వైసీపీలో చేరిన..ఎన్.మారేష్
ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ లేని నాయకులంతా టీడీపీలో చేరుతుండగా, ప్రజాభిమానం ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలంతా వైసీపీలో చేరుతున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకోవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ …
Read More »వైఎస్ జగన్ 152వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కృష్ణా జిల్లాలో కోనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 152వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం జననేత వైఎస్ జగన్ మచిలీపట్నం నియోజవకర్గం పొట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపూడి క్రాస్ రోడ్డు మీదుగా బుద్దాల పాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. …
Read More »వైఎస్ జగన్ 151వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక …
Read More »శ్మశానవాటికను కూడా కబ్జా చేసిన టీడీపీ నేతలు..!
ఏపీలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారు. అడ్డపడిన వారిని దారుణంగా మహిళలు అని చూడకుండ వారిపై దాడి చేస్తున్నారు. తాజాగా అధికారం అండగా ఉందని టీడీపీ నేతలు శ్మశానవాటికను సైతం వదల కుండా కబ్జా చేశారు. వాళ్లు నిర్మిస్తున్న అపార్టుమెంట్ కోసం శ్మశానవాటిక గుండా రోడ్డు వేస్తున్నారు’ అంటూ గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన కిషోర్‌బాబు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా …
Read More »వైఎస్ జగన్ 141వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే..!
ఏపీ ప్రతిపక్షనేత. వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండ అనుకొకుండా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. ఇందులో బాగంగానే 141వ రోజు పాదయాత్రకు సంబందించి షెడ్యూల్ విడుదలైయ్యింది. ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది. మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. …
Read More »