ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఈరోజు వేకువ జామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సూపర్‌స్టార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండ్రస్ట్రీ, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సూపర్‌స్టార్ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. …
Read More »