తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ‘సాగునీటి దినోత్సవ‘ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా కట్ట మైసమ్మతల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగునీటి విజయాలపై.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏవీని రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గారు వీక్షించారు. అనంతరం నీటి ప్రవాహం, మా …
Read More »ఐటీ శాఖ 9వ వార్షిక నివేదిక విడుదల
ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 57,258 కోట్లు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక లక్ష 2,41,275 వేల కోట్ల …
Read More »