కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, …
Read More »రూ.90 లక్షలతో బాక్స్ నాలా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో రూ.90 లక్షలతో నూతనంగా చేపడుతున్న బాక్స్ నాలా నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గిరి నగర్ లోని ముంపు ప్రాంతాలకు వరదనీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు …
Read More »అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరిక
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బిజెపి మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఎస్.కె.హుస్సేన్, గాజులరామారం డివిజన్ బిజెపి మహిళా జనరల్ సెక్రటరీ ఎస్.సీతారా, జగద్గిరిగుట్ట 126 డివిజన్ సోమయ్య నగర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు డి.మల్లేష్, కే.ఈశ్వరమ్మ వారి బృందం 250 మందితో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో ఆయా …
Read More »సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశ వైద్య రంగంలో …
Read More »“ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సుమిత్ర నగర్, గుడెన్మెట్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా గడిచిన ఏళ్లలో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు …
Read More »గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ సాయిబాబ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే గారు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున యువకులు చేరిక…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ న్యూ వివేకానంద్ నగర్ కు చెందిన యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులకు ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. దేశంలోనే అన్ని మతాలు, కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ సమానంగా గౌరవించే ఏకైక ముఖ్యమంత్రి …
Read More »“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం రాజీవ్ గాంధీనగర్ బుద్ధ విహార్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా బౌద్ధ మతస్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గౌరవ …
Read More »