Home / Tag Archives: kp vivekanand (page 10)

Tag Archives: kp vivekanand

రూ.56 కోట్లతో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పలు మార్లు అసెంబ్లీ వేదికగా.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు మంత్రి శ్రీ కేటీఆర్ గారు స్పందించారు. ప్రత్యేక జీఓ నెంబర్ 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు …

Read More »

కొంపల్లి సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఎమ్మెల్యే కెపి పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కమిషనర్ శ్రీహరి గారు మరియు కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ గారితో కలిసి పర్యటించారు. ఈ మేరకు భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి నాలా, సీసీ రోడ్ల సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. …

Read More »

జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, బేతి గోపాల్, జనార్ధన్, హరినారాయణ, జల్దా లక్ష్మీనాథ్, తుమ్మ నవీన్, బాలాజీ, ప్రభాకర్, జైరాములు, సాయిలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ట్రక్ పార్కింగ్ కు TSIIC అనుమతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి పూర్తి సహకారంతో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ వారు జీడిమెట్ల ట్రక్ మినీ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఐదేళ్ల పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కొరకు అనుమతి ఇవ్వడంతో అసోసియేషన్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కలిసి ఘనంగా …

Read More »

ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను జెడ్సీతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ వద్ద చేపడుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, ఎస్ఈ చెన్నారెడ్డి గారు, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఫుట్ పాత్ నిర్మాణ పనుల్లో ఆటో, లారీ యూనియన్ సభ్యులకు ఇబ్బందులు ఎదురవడంతో బస్ షెల్టర్, ఆటో …

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం (TUWJ-143 ), TEMJU ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ భవనం నిర్మించి జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి …

Read More »

స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గల నేతాజీ హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందిని, ప్రిన్సిపల్ మహేష్ కుమార్, చైర్మన్ …

Read More »

గాజులరామారంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ లో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, నాయకులు హుస్సేన్, ఆబిద్, …

Read More »

జ్యోతిరావు ఫూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం- ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం …

Read More »

మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని హమీద్ బస్తీ – రాళ్ళకంచ వద్ద మజిద్ ఈ మెహ్రాజ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజీద్ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే   శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat