కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డ్ జయభేరి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 72వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం అక్కడక్కడా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ సమస్య, వరదనీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ రామ్ రెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్ లలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 71వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్ లలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ మేరకు రోడ్డు ప్యాచ్ వర్క్ ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా అక్కడే …
Read More »అభివృద్ధికి చిరునామాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రగతి నగర్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 70వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.3.73 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. మొదటగా రూ.40 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు, రూ.37 లక్షలతో పార్క్ అభివృద్ధి, రూ.27 లక్షలతో మజీద్ పార్క్ అభివృద్ధి, రూ.65 లక్షలతో బతుకమ్మ …
Read More »వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రగతి నగర్ లో వీర్ భగత్ సేవక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ చల్లా ఇంద్రజిత్ రెడ్డి, …
Read More »ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 69వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2.72 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. మొదటగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ లో రూ.17 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ను ఎమ్మెల్యే కేపి …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్ మేళా’ గ్రాండ్ సక్సెస్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ (TS STEP) నేతృత్వంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఈ “మెగా జాబ్ మేళా”ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలన …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ సొసైటీ, గంపల బస్తీల్లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 62వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ ప్రాంతం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా మెరుగైన వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిగిలిన పనులు తెలుసుకొని అక్కడే ఉన్న …
Read More »