కర్నూల్ జిల్లా కోవెలకుంట్లలో మంగళవారం డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. అక్టోబర్ 24వ తేదీ నుంచి డి గ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌అండ్ సాఫ్ట్‌స్కిల్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రం ముందుగానే లీకైంది. దీంతో కొందరు విద్యార్థులు జవాబులను చేతిలో రాసుకుని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల …
Read More »