మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ …
Read More »రవిప్రకాష్ ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి.? పోలీసుల అదుపులో రవిప్రకాష్ అనుచరుడు
TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి …
Read More »చింతమనేని ఇంటికి ఆ ఇద్దరు…మార్గ మధ్యలో అదృశ్యం..కారణం ఇదే!
విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు …
Read More »