తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్‌ఎస్ తీర్థం …
Read More »కేంద్రం మాటలతోనే కాలం గడుపుతుంది..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ …
Read More »