కర్నూల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మాకు అంటే మాకు ఇవ్వాలాని నియోజక వర్గ ఇంచార్జులు చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. తాజాగా మరోసారి ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీ టీడీపీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ …
Read More »కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి
రాయలసీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీలకు అతీతంగా జానాకర్షన కలిగిన కుటుంబం వారిది…రాజకీయాల్లో కాస్త పేరొందిని నాయకుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా వారసత్వంగా నిలబెట్టారు. అయితే ఏపీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రంగా అవతరించడం విభజిత్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …
Read More »వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న …
Read More »