చదువుల తల్లి శ్రావంతికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు.. పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని …
Read More »పార్లమెంటును స్తంబింపజేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని …
Read More »టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం
ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనకు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విషయం విదితమే. రైతులు …
Read More »