ఏపీ విశాఖపట్నం అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని హక్కుల కమిటీ ముందు పెడతానని కూడా గీత హెచ్చరించారు. తాను రంపచోడవరం ఐటీడీఏ సమావేశాలకు కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. …
Read More »