గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »బ్రేకింగ్ న్యూస్..నిజనిద్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు
కొండవీడు వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. వైఎస్ఆర్సీపీ నిజనిద్ధారణ కమిటీ కొండవీడు చేరుకున్నారు.అయితే ఈ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వైసీపీ నేతలు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.పోలీసులు అడ్డుకోవడంతో తమ వాహనాలను అక్కడే వదిలేసి బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్ సీపీ నేతలు వెళ్లిన వెళ్ళిన పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు.కోటయ్య ఇంటికి వెళ్ళిన కమిటీ సభ్యులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.అంతేకాకుండా కోటయ్య …
Read More »