ఏపీ అధికార వైసీపీ బహిష్కృత నేత..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇవాళ ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీధర్రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
Read More »వైసీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే
ఏపీలో అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైసీపీకి దూరంగానే ఉన్నానని తెలిపారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననేది ముందుగా చెప్పను. ఓటు గురించి టీడీపీ, వైసీపీ వాళ్లు నాతో మాట్లాడలేదు’ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కోటంరెడ్డి అరుంధతి వాడలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయన అనుచరులు కోటంరెడ్డిని నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత చెన్నై హాస్పిటల్‌కి …
Read More »బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన కొడుకు లాంటివాడు అంటున్న వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన ప్రాంతంతోపాటు సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేరు సంపాదించుకున్నారు సిద్ధార్థ్. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తన తాత రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజకీయంగా హేమాహేమీలతో కయ్యానికి కాలు దువ్వారు. నందికొట్కూరు నియోజకవర్గం తో పాటు …
Read More »ఆ విషయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేయలేనిది..జగన్ చేసి చూపించాడు…సాహో సీఎం సార్..!
తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నిర్ణయం ద్వారా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ముఖ్యమంత్రులు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళ అనే మహిళపై అనుచితంగా మాట్లాడారని తన …
Read More »