బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్ చెక్ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు …
స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.నిన్న మొన్నటి దాక కటిక నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం లాభాలతో ముగియ్యడం మంచి పరిణామం .బీఎస్ఈసెన్సెక్స్ నూట నలబై ఏడు పాయిట్లు లాభపడి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలబై నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది.నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో పదివేల మూడు వందల తొంబై ఏడు పపాయింట్ల దగ్గర ముగిసింది.డాలర్ మాత్రం మరింత …
Read More »మంగళవారం కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ..
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »