తెలంగాణ రాష్ట్రంలో మినీ గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లట్ కు విన్నవించారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ గెహ్లట్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు …
Read More »మంత్రి కొప్పుల ఈశ్వర్ ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోదావరి ఖనికి చెందిన అజయ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షలను ఎల్వోసీ అందజేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అజయ్ కు చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిన్న గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తన …
Read More »మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సౌతాఫ్రిక టీఆర్ఎస్ శాఖ అధినేత నాగరాజు భేటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఈ రోజు శుక్రవారం కలిశారు..ఈ సందర్బంగా నాగరాజు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు.
Read More »ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …
Read More »ప్రగతిపథంలో గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా సాగే విద్యాబోధన ఉన్నతంగా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆశయమని, ఈ నేపథ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తగు కృషి చేసి మరింత ప్రగతిపథంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. …
Read More »